Loading...
10 Dec
దేవుడు ఇచ్చు రక్షణ మనకు సమీపముగా ఉన్నది!
Sis. Stella Dhinakaran

మీ జీవితమును ప్రభువుకు సంపూర్ణముగా సమర్పించుకొన్నట్లయితే, ఆయన మీకు రక్షణానందమును అనుగ్రహిస్తాడు. అప్పుడు మీరు ఆయన దృష్టిలో యోగ్యమైన క్రియలను చేయుచూ, ఆయన యందు భక్తిగల జీవితమును జీవిస్తారు. ఆలాగుననే, దేవుని ప్రేమకు సమీపముగా అనేకమందిని ఆకర్షిస్తారు.

Read More
09 Dec
పాపమెరుగని యేసు మన కోసం పాపముగా మారెను!
Dr. Paul Dhinakaran

మీరు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారా? అయితే అటువంటి సమయములో మీరు దేవునికి వ్యతిరేకంగా సణగుకొనకండి లేక ఫిర్యాదు చేయకండి. బదులుగా మీరు ప్రభువు పాద సన్నిధిలో మౌనముగా వేచి యున్నట్లయితే, ఆయన నిశ్చయముగా, మీ సమస్యల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు.

Read More
08 Dec
మీ పక్షమున యుద్ధము చేసే పరాక్రమశాలియైన దేవుడు!
Sis. Stella Dhinakaran

మీ భవిష్యత్తును గురించి మీరు ఆందోళన చెందుతున్నారా? ఎంతో కాలము నుండి మీరు పోరాడుచున్నారా? ఇంకను ఎటువంటి అభివృద్ధి లేదనుకుంటున్నారా? మీ పోరాటములలో దేవుడు మీ పక్షమున ఉండి యుద్ధము చేయుటకు ఆయన హస్తాలకు సమస్తాన్ని అప్పగించుటకు ఇదియే సరియైన తరుణము. దేవుడు మీ పక్షమున ఉన్నట్లయితే, ఓటమి మీకు ఎన్నటికిని ఉండదు. మీ పోరాటాలలో విజయము మీదే.

Read More
07 Dec
ప్రార్థన శక్తిచేత మీరు ఎక్కడికి వెళ్లినను విజయం మీదే!
Bro. D.G.S Dhinakaran

మీరు దేవుని వైపు చూస్తూ, ఆయన సన్నిధిని వెదకుచూ, మీ పనులలో పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థించండి. అప్పుడు ప్రభువు చేత మీరు ఆశీర్వదింపబడుట మాత్రమే కాదు, మీరు అపవాది శక్తుల నుండి సంరక్షించబడతారు.

Read More
06 Dec
రహస్య స్థలములలోని మరుగైన ధనమును మీకిస్తాడు!
Dr. Paul Dhinakaran

మీ జీవితాలను దేవునికి సమర్పించి, ఆయన సన్నిధిలో తన పరిశుద్ధాత్మతో నింపమని అడగండి, అప్పుడు ఆయన తప్పకుండా మీ హదయ వాంఛలను నెరవేరుస్తాడు.

Read More
05 Dec
ఆదరణ పూరితమైన దయగల మాటలు దీవెనలిచ్చును!
Bro. D.G.S Dhinakaran

ఇంపైన మాటలనే ఎప్పుడు మీరు మాట్లాడాలి. కాబట్టి, నేడు మీరు హృదయములో విశ్వసించి, నోటితో ఒప్పుకున్నప్పుడు, మీరు ఏది మాట్లాడినను అది జరుగుతుంది.

Read More
04 Dec
మిమ్మల్ని రూపాంతరపరచే పరిశుద్ధాత్మ దేవుడు!
Dr. Paul Dhinakaran

మీరు ఇటువంటి గొప్ప శక్తిని పొందుకోవాలంటే, ఎక్కువ సమయము ప్రార్థనలో గడుపుచూ మరియు అభిషేకము కొరకు అడిగినప్పుడు, దేవుడు నిశ్చయముగా మిమ్మును తన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు. అనేకులకు సాక్షులనుగా మారుస్తాడు.

Read More
03 Dec
మీరు దేవుని మాటకు విధేయత చూపి దీవెనలు పొందండి!
Dr. Paul Dhinakaran

ఒకవేళ మీరు అందరిచేత తృణీకరించబడియుండవచ్చును, నష్టము మరియు కఠినమైన పరిస్థితులను ఎదుర్కొనుచుండవచ్చును. ఎప్పుడైతే, మీరు మీ జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటారో, అప్పుడు ప్రభువు మిమ్మును మరియు మీ కుటుంబ జీవితమును ఉన్నత స్థానమునకు హెచ్చిస్తాడు.

Read More
02 Dec
దీనత్వము కలిగి దేవుని మాట విని దీవెనలు పొందండి!
Sharon Dhinakaran

మీ సమస్యలను మీ కష్టములను దేవుడు ఎరిగియున్నాడు. కాబట్టి, ఆయన మీకు వాగ్దానము చేసియున్నట్లుగా, మీరు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులలో కూడ మీరు ఆయన ఇచ్చిన వాగ్దానముల మీద నమ్మకముంచి, వాటిని గట్టిగా పట్టుకొని ప్రార్థించండి, దేవుని ఆజ్ఞలను అనుసరించండి. ఆయన మిమ్మును తప్పకుండా విడిపించి మరియు మీకు విజయమును అనుగ్రహిస్తాడు.

Read More
01 Dec
మన కొరకు చెప్పశక్యము కాని దేవుని గొప్ప వరము!
Dr. Paul Dhinakaran

మీరు యేసు యొద్దకు విశ్వాసముతో వచ్చినప్పుడు, మీ జీవితములో ఉన్న చీకటి తొలగింపబడి, మీరు వెలుగులో జీవిస్తారు. చీకటి ఎన్నడు మీ యొద్దకు రాదు. మీరు ఎల్లప్పుడు జ్యోతుల వలె ప్రకాశిస్తారు.

Read More