Loading...
గుండె చెదరినవారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు. - కీర్తనలు 147:3
మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను.. - లేవీకాండము 26:4
యేసు నేను లోకమునకు వెలుగునని .....చెప్పెను.- యోహాను 8:12
I am the Alpha and the Omega, the First and the Last, the Beginning and the End. - Revelation 22:13 (NIV)
May the Lord, the God of your ancestors, increase you a thousand times. - Deuteronomy 1:11
The Lord be with you, and may you have success. - 1 దినవృత్తాంతములు 22:11
...యెహోవాయొద్ద కృప దొరుకును. ఆయనయొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. - కీర్తనలు 103:7
.......ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను,దీవెనకరమగు వర్షములు కురియును - యెహేజ్కేలు 34:26
నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను..... - యెషయా 43:4
నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. - ప్రకటన 3:21
నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచునుండును. - యోహాను 10:9
......ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును........ - లూకా 6:38
ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి యుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను.. - మత్తయి 18:20
పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరచి యున్నాడు. - కీర్తనలు 103:12
....ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును.. - మత్తయి 3:11
The righteous cry out, and the Lord hears them. - Psalm 34:17 NIV