Loading...
I will give you the crown of life. - Revelation 2:10
The Lord will go before you, And the God of Israel will be your rear guard. -Isaiah 52:12
దుప్పి నీటివాగులకొరకు ఆశపడునట్లు దేవా, నీకొరకు నా ప్రాణము ఆశపడుచున్నది.. -కీర్తనలు 42:1
....భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, - లూకా 1:13
నీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడైయున్నాడు గనుక. - ఆదికాండము 21:22
....ఈ ఆపదలు తొలగిపోవువరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి యున్నాను. - కీర్తనలు 57:1
...నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకొనువారు అవమానము నొందరనియు నీవు తెలిసికొందువు. యెషయా 49:23
యుద్ధదినమునకు గుఱ్ఱములను ఆయత్తపరచుటకద్దు గాని రక్షణ యెహోవా అధీనము.. - సామెతలు 21:31
..నేను దేవునికి మొఱ్ఱపెట్టుకొందును యెహోవా నన్ను రక్షించును. - కీర్తనలు 55:16
దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు - కీర్తనలు 37:11
.....మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించె దరు, ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు... - లేవీకాండము 25:19
యెహోవాయందు నమ్మిక యుంచువాడు సురక్షిత ముగా నుండును. - సామెతలు 29:25
నీ మష్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసి వేసెదను.. - యెషయా 1:25
...యెహోవాకొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు.. - కీర్తనలు 37:9
దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును .. యోహాను 3:34
...దేవుడే వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును. ప్రకటన 7:17